Air India: అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానాకి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని ఎయిరిండియా తెలిపింది. ఇది దొరికితే ప్రమాదానికి గల కారణాలు బయటపడే అవకావం ఉంది. అహ్మదాబాద్ లో గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో అందులో 229 మంది ప్రయాణికులు, 12మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఈ విమానం వైద్యకళాశాల సముదాయంపై క ూలడంతో మరో 24 మంది మరణించారు.