
బీజేపీ మాయమాటలు చెపుతూ ప్రజలను మోసం చేస్తుందని, కానీ తెరాస మాత్రం అలా కాకుండా చేతలలో చూపిస్తుందని హరీష్ రావు బీజేపీని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్టానికి రావాల్సిన 10వేల కోట్ల రూపాయలను ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని హరీష్ రావు అన్నారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న రాష్టానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
Also Read: ప్రజలకు మేలు చేసే కేటీఆర్ కొత్త ప్లాన్