
సన్‌రైజర్స్‌కు హైదరాబాద్ కు పెద్ద దెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ల్లో గాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భువీ ఇక తర్వాతి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెనేజ్‌మెంట్ వెల్లడించింది. భువీ ఐపీల్ నుంచి వైదొలగడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. భువనేశ్వర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ విభాగంలో ప్రధాన అయిధం…కాగా అతను టోర్నీ నుండి నిష్క్రమించడం టీం కు తీరని లోటు అని విశ్లేషకులు భావిస్తున్నారు.