https://oktelugu.com/

బెంగాల్ కు స్వాతంత్ర్యం కావాలి: జేపీ నడ్డా

మమతా బెనర్జీ దౌర్జన్యం నుంచి విముక్తులు కావాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. బెంగాల్ లోని మాణిక్చక్ లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై సీఎం మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 25, 2021 7:39 pm
    Follow us on