
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో ఐపీఎల్ 16 వ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పాటిదార్ స్థానంలో రిచర్డ్స్ ను తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు రాజస్థాన్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో శ్రేయస్ గోపాల్ వచ్చాడు.