15 ఏళ్ల బంధానికి అమిర్ ఖాన్ స్వస్తి

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్ ఖాన్- కిరణ్ రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకోనున్నట్లు శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే విడిపోతున్నట్లు వీళ్లు వెల్లడించారు.

Written By: Suresh, Updated On : July 3, 2021 12:15 pm
Follow us on