
ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇంకా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 332503 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 16,257,309కి చేరుకొన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇంత మొత్తంలో కరోనా కేసులు ఏ దేశంలో కూడా నమోదు కాలేదు. గతంలో అమెరికా దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 3.07 కేసులు నమోదయ్యాయి.