Kasturba Girls Hostel: శ్రీ సత్యసాయి జిల్లా కస్తూర్బా బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 20 మంది బాలికలకు అస్వస్థత గురయ్యారు. సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 20 మందికి విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. విషయం బైటకి పొక్కకుండా వసతి గృహంలోనే విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
శ్రీ సత్యసాయి జిల్లా కస్తూర్బా బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 20 మంది బాలికలకు అస్వస్థత
సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మందికి విద్యార్థులకు వాంతులు, విరేచనాలు
విషయం బైటకి పొక్కకుండా వసతి గృహంలోనే… https://t.co/Yjbzna9m2A pic.twitter.com/OcnxuMpBab
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025