https://oktelugu.com/

12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఆమోదం

కేంద్ర మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు మార్గం సుగమం  చేస్తూ 12 మంది కేంద్ర మంత్రులు చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో డీవీ సదానంద గౌడ, రవి శంకర్ ప్రసాద్, ధావర్ చంద్ గెహ్లాట్, రమేశ్ పోఖ్రియల్ నిషాంక్, డాక్టర్ హర్ష వర్ధన్, ప్రకాశ్ జవదేకర్, సంతోష్ కుమార్, బాబుల్ సుప్రియో, థోత్రె సంజయ్ శామ్ రావు, రత్తన్ లాల్ కటారియా, ప్రతాప్ చంద్ర సారంగి, దేబశ్రీ చతుర్వేది ఉన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 7, 2021 / 06:28 PM IST
    Follow us on