
మే ఒకటో తేదీన మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయనుండగా బుధవారం సాయంత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా భారీ స్పందన వచ్చింది. మొదటి మూడు గంటల్లో నిమిషానికి 2.7 మిటియన్ల హిట్స్ రాగా 1.45 కోట్ల టెక్ట్స్ మెస్సేజ్ లు విజయవంతంగా పంపినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.