- Telugu News » Latest News » %e0%b0%b6%e0%b0%82%e0%b0%b7%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d %e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b %e0%b0%aa
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పీవీ సింధుకు ఘన స్వాగతం
టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలకారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్ కు కూడా శాలువా కప్పి సత్కరించారు. వచ్చే ఒలింపిక్స్ లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. సింధు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పింది.
Written By:
, Updated On : August 4, 2021 / 02:42 PM IST