మార్స్ పై నాసా హెలికాప్టర్ చక్కర్లు

మానవ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టాన్ని ఇప్పటికే నాసా ఆవిష్కరించింది. తొలిసారి భూమి పై కాకుండా సౌర కుటుంబంలోని మరో గ్రహం పై హెలికాప్టర్ ఎగిరింది. పర్సీవరెన్స్ రోవర్ లో పాటు మార్స్ పైకి వెళ్లిన ఇన్ జెన్యూయిటీ హెలికాఫ్టర్ ఇప్పుడు స్వేచ్ఛగా మార్స్ పై అటూ ఇటూ తిరుగుతోంది. అంతే కాదు ఆ హెలికాప్టర్ సౌండ్ ను కూడా రోవర్ తొలిసారి క్యాప్చర్ చేసి భూమి పైకి పంపించింది. ఆ సమయంలో అది రోవర్ కు […]

Written By: Suresh, Updated On : May 8, 2021 10:42 am
Follow us on

మానవ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టాన్ని ఇప్పటికే నాసా ఆవిష్కరించింది. తొలిసారి భూమి పై కాకుండా సౌర కుటుంబంలోని మరో గ్రహం పై హెలికాప్టర్ ఎగిరింది. పర్సీవరెన్స్ రోవర్ లో పాటు మార్స్ పైకి వెళ్లిన ఇన్ జెన్యూయిటీ హెలికాఫ్టర్ ఇప్పుడు స్వేచ్ఛగా మార్స్ పై అటూ ఇటూ తిరుగుతోంది. అంతే కాదు ఆ హెలికాప్టర్ సౌండ్ ను కూడా రోవర్ తొలిసారి క్యాప్చర్ చేసి భూమి పైకి పంపించింది. ఆ సమయంలో అది రోవర్ కు 80 మీటర్ల దూరంలో ఉంది.