Telugu News » National » %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be%e0%b0%a8%e0%b1%87 %e0%b0%92%e0%b0%b2
ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్
జపాన్ లో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యయిక స్థితి ప్రకటించారు. దాంతో ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టోక్యో ఒలింపిక్స్ 2020 అధ్యక్షురాలు సీకో హషిమోటో విచారం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ గేమ్స్ ను ప్రత్యక్షంగా చూడాలని టికెట్లు కొన్నవారికి ఈ సందర్భంగా ఆమె క్షమాపణలు చెప్పారు.