Telugu News » National » %e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81 %e0%b0%b0%e0%b1%8b%e0%b0%a6%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be
Ad
నేడు రోదసిలోకి తెలుగమ్మాయి
రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించబోతున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్లు ఎత్తుకు తీసుకెళుతుంది. అనంతరం అక్కడి నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది. ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో […]
రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించబోతున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్లు ఎత్తుకు తీసుకెళుతుంది. అనంతరం అక్కడి నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది. ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు.