Telugu News » Ap » %e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b %e0%b0%b5%e0%b1%80%e0%b0%b0 %e0%b0%9c
దరివాడకొత్తపాలెంలో వీర జవాన్ అంత్యక్రియలు
దరివాడకొత్తపాలెంలో వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. జశ్వంత్ రెడ్డి భౌతికకాయనికి హోంమంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కలెక్టర్, ఎస్సీ నివాళులర్పించారు. సైనిక లాంఛనాలతో జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జమ్ము సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారు.