Telugu News » Ap » %e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80 %e0%b0%a8%e0%b1%87%e0%b0%a4 %e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b0%e0%b0%b5%e0%b1%80%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d
టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టు
కృష్ణా జిల్లా మచిలీపట్నం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్ లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. తెదేపా సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారంటూ బాధితులకు కొల్లు రవీంద్ర మద్దతుగా నిలిచారు. ఘటనాస్థలిలోనే బైఠాయించడంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపరథ్యంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.