https://oktelugu.com/

TDP Leader : చంద్రబాబు జైల్లో ఉంటే.. ఈ టీడీపీ నేత బెడ్ రూంలో ఇద్దరు అమ్మాయిలతో.. వైరల్ వీడియో

రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి నియోజకవర్గ నేతల వరకూ అందరూ తమ వ్యక్తిగత రహస్య ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

Written By: , Updated On : October 24, 2023 / 10:02 PM IST
Follow us on

TDP Leader : ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియక టీడీపీ శ్రేణులు, నేతలు ఆందోళనగా ఉన్నారు. కానీ చంద్రబాబు జైల్లో ఉన్నాడని టీడీపీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఆయన బయటకొచ్చాక చూసుకుందాం లే అంటూ టీడీపీ నేతలు లూప్ హోల్స్ లోకి వెళ్లిపోయారు. ఎవ్వరూ రోడ్ల మీదకు రావడం లేదు. ఎవరి రహస్య ప్రాంతాల్లో వారు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఓ రెండు మూడు రోజులు ఆందోళన చేసిన నేతలు ఇప్పుడందరూ చల్లబడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి నియోజకవర్గ నేతల వరకూ అందరూ తమ వ్యక్తిగత రహస్య ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

తాజాగా చంద్రబాబు జైల్లో ఉంటే పల్నాడు టీడీపీ నేత యారపతి నేని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ హోటల్ లో ఇద్దరు అందమైన యువతులతో పాటలు పెట్టుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మాయిలతో ఆటలు, పాటలు, అంతకుమించి ఎంజాయ్ చేస్తున్నట్టు లీక్ అయిన వీడియోను బట్టి తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో ఉంటే నువ్వేమయ్యా ఇలా ఎంజాయ్ చేస్తున్నావని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘ఎంజాయ్ చేయాలి అంటే మీరే రా స్వామి అంటూ ఇంకొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.