Homeఆంధ్రప్రదేశ్‌Jabardast Appa Rao: స్టార్ హీరో కారుకి ప్రమాదం.. జగన్ కి ...

Jabardast Appa Rao: స్టార్ హీరో కారుకి ప్రమాదం.. జగన్ కి జబర్దస్త్ అప్పారావు విన్నపం !

Jabardast Appa Rao: ‘శ్రీవల్లి’ పాటకు రైనా స్టెప్పులు వేసి ఆ వీడియోను మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రానికి సినీప్రియులే కాదు, ప్రముఖ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల వార్నర్‌, జడేజా వంటి క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా ‘తగ్గేదే లే’ అంటూ నెటిజన్లను ఫిదా చేశారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా వచ్చి చేరాడు.

Jabardast Appa Rao
Jabardast Appa Rao

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘టెర్మినేటర్’ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ కారు ప్రమాదానికి గురి అయింది. కాగా ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.అయితే, ఆర్నాల్డ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మహిళ ఆరోగ్యంపై ఆర్నాల్డ్ ఆందోళన వ్యక్తం చేశారని ఆర్నాల్డ్ ప్రతినిధి చెప్పారు. అయితే ఆర్నాల్డ్ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకున్న ఆనవాళ్లు ఏం కనిపించలేదని ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఎంత చేసినా ఏపీలో బీజేపీని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదే.. ఇలా అయితే ఎలా..?

 

Arnold-Schwarzenegger
Arnold-Schwarzenegger

ఇక ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, అలా విధించడాన్ని కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు ఒప్పుకోవడం లేదు. పైగా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో కళాకారులు నిరసన కార్యక్రమంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని.. చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరాడు. జబర్దస్త్ అప్పారావు కోరికను జగన్ పట్టించుకోడు అనుకోండి.

Also Read: పవన్ కెరీర్లోనే ‘భీమ్లా నాయక్’ బెస్ట్ అట.. థమన్ షాకింగ్ కామెంట్స్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version