https://oktelugu.com/

Telugu States Politicians: 15 ఏళ్ల క్రితం మన తెలుగు ప్రముఖ నేతలు ఎలా ఉండేవారో తెలుసా? చూస్తే షాకింగే?

Telugu States Politicians: కొత్త ఒక రోత.. పాత ఒక వింత.. ఈసామెతను ఇప్పుడు తిరిగి చెబుతున్నా.. పాతవే ఎవర్ గ్రీన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నా అందరూ పెద్దగా తేడాగా చూడరు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమన్న దానిపై ఆసక్తి కనబరుస్తారు. అలాంటిది ప్రముఖ నేతలు ఎలా ఉంటారో ఊహించుకోండి.. ఎప్పుడూ నున్నగా మీసాలు, గడ్డాలు లేకుండా ఉండే మంత్రి కేటీఆర్ నల్లటి ఒత్తైన జుట్టు, మీసాలు, గడ్డంతో తన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2022 / 04:06 PM IST
    Follow us on

    Telugu States Politicians: కొత్త ఒక రోత.. పాత ఒక వింత.. ఈసామెతను ఇప్పుడు తిరిగి చెబుతున్నా.. పాతవే ఎవర్ గ్రీన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నా అందరూ పెద్దగా తేడాగా చూడరు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమన్న దానిపై ఆసక్తి కనబరుస్తారు. అలాంటిది ప్రముఖ నేతలు ఎలా ఉంటారో ఊహించుకోండి..

    ఎప్పుడూ నున్నగా మీసాలు, గడ్డాలు లేకుండా ఉండే మంత్రి కేటీఆర్ నల్లటి ఒత్తైన జుట్టు, మీసాలు, గడ్డంతో తన యుక్త వయసులో ఎలా ఉన్నా డో తెలుసా?

    అలాగే మన ఫైర్ బ్రాండ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు పొట్టిగా దిట్టగా.. ఆయన యుక్త వయసులో బక్కపలుచగా ఉండేవాడని మీకు తెలుసా? ఆ లుక్ కు ఇప్పటికీ షాన్ దాన్ తేడా ఉంది మరీ..

    ఇక ఏపీ సీఎం జగన్ ఇప్పుడు చిన్న గడ్డం మీసంతో స్టైలిష్ గానే ఉంటున్నాడు. కానీ ఆయన యుక్త వయసులో అచ్చంగా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ను తలపించేలా ఉన్నాడు.

    Also Read:  మీడియా ముందుకు రాని పోసాని.. కార‌ణం ఇదేనా..?

    వీళ్ల ముగ్గురివే కాదు.. మన రాజకీయ ప్రముఖ నేతల పాత ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూసి తరించండి..

    1.2002 నాటి కేటీఆర్ అరుదైన ఫొటో

    KTR in 2002

    2. 2006 నాటి రేవంత్ రెడ్డి అరుదైన ఫొటో

    Revanth Reddy in 2006

    3.యుక్త వయసులో రేవంత్ రెడ్డి ఇలా ఉండేవాడు..

    Revanth Reddy Rare Pic

    4. అసదుద్దీన్ ఓవైసీ యుక్త వయసు ఫొటో

    MIM Leader Asaduddin Owaisi

    5. జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని అరుదైన ఫొటో

    Kodali Nani with Jr NTR

    6. వల్లభనేని వంశీ, కొడాలి నానిల పాత ఫొటో

    Kodali Nani with Vallabhaneni Vamsi

    7.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ యంగ్ ఏజ్ ఫొటో

    MIM Leader Akbaruddin

    8. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చిన్నప్పటి ఫొటో

    Kalvakuntla Kavitha

    9.వైఎస్ఆర్ తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత ఫొటో

    Anil Kumar Yadav with YSR

    10. కేసీఆర్ తో హరీష్ రావు యంగ్ ఏజ్ లోని ఫొటో

    Harish Rao & KCR

    11. ఎన్టీఆర్ తో వెంకయ్యనాయుడు ఫొటో

    Venkaiah Naidu With NTR

    12. బొత్స సత్యనారాయణ రేర్ ఫొటో

    Botsa Satyanarayana

    13. వైఎస్ఆర్ తో జగన్ అరుదైన ఫొటో

    YS Jagan Mohan Reddy With His Father YS Rajasekhar Reddy

    14. నారా లోకేష్ తో నారా బ్రాహ్మణి అరుదైన ఫొటో

    Nara Lokesh with his wife Nara Brahmani

    15. టీనేజ్ లో జగన్ అరుదైన ఫొటో

    YS Jagan Mohan Reddy In His Teenage Days

    Also Read: ఏమయ్యా మంచు.. ఏదేదో అన్నావ్, ఏమైపోయావ్ ?

    Tags