https://oktelugu.com/

Goa State : ఈ రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయనే విషయం మీకు తెలుసా?

కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎంత చిన్న రాష్ట్రమైన జిల్లాలు మరీ రెండు ఉండకుండా ఇంకా ఎక్కువగా ఉంటాయి. కానీ గోవా రాష్ట్రంలో మాత్రం కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఎంత చిన్న రాష్ట్రం అయిన కేవలం రెండు జిల్లాలు మాత్రమే అంటే.. ఆశ్చర్యంగానే ఉంది కదూ. మరి గోవా రాష్ట్రంలో ఉన్న ఆ రెండు జిల్లాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 27, 2024 / 04:14 PM IST

    Districts of Goa State

    Follow us on

    Goa State : భారతదేశం ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతికి నిలయం. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలతో పాటు జిల్లాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు ఉండటంతో పాటు చిన్న జిల్లాలు కూడా ఉన్నాయనే విషయం తెలిసిందే. జీవితంలో ఒక్కసారైన కొన్ని ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా తీరప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో గోవా ఒకటి. గోవా వెళ్లాలనేది చాలామంది డ్రీమ్. ఇక్కడ ఉండే బీచ్ అందాలు చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో కాకుండా స్నేహితులతో ఎక్కువగా వెళ్తుంటారు. అయితే దేశంలో గోవా అనేది చాలా చిన్న రాష్ట్రం. కానీ ఇక్కడ ఉండే ప్రకృతి అందాలు మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడికి వెళ్లాలని ప్రతీ ఒక్కరూ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. కొందరు అయితే లైఫ్‌టైమ్ గోల్ అన్నట్లు ఉంటారు. అయితే గోవాలో చిన్న రాష్ట్రమైన.. ఇందులో జిల్లాలు ఎక్కువగానే ఉంటాయని కొందరు అనుకుంటారు. కానీ ఇందులో ఉన్న జిల్లాల సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు. కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎంత చిన్న రాష్ట్రమైన జిల్లాలు మరీ రెండు ఉండకుండా ఇంకా ఎక్కువగా ఉంటాయి. కానీ గోవా రాష్ట్రంలో మాత్రం కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఎంత చిన్న రాష్ట్రం అయిన కేవలం రెండు జిల్లాలు మాత్రమే అంటే.. ఆశ్చర్యంగానే ఉంది కదూ. మరి గోవా రాష్ట్రంలో ఉన్న ఆ రెండు జిల్లాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    కొంకణ్ ప్రాంతంలో గోవా రాష్ట్రం ఉంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఎక్కువగా ఇక్కడికి వెళ్తుంటారు. అయితే ఈ రాష్ట్రంలో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఉత్తర గోవా, రెండోది దక్షిణ గోవా మాత్రమే ఉన్నాయనే విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ ప్రశ్నలు వస్తుంటాయి. అయితే కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉండే.. ఈ రాష్టం దేశంలో చాలా ఫేమస్. ఇక్కడికి భారీ సంఖ్యలో టూరిస్టులు వెళ్తుంటారు. ఇది గొప్ప పర్యాటక ప్రదేశం. రెండు జిల్లాలతో ఉన్న ఈ రాష్ట్రాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా వెళ్తుంటారు. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్తే.. ఎన్నిసార్లు అయిన వెళ్లడానికి ప్రయత్నిస్తారు. మరీ ఎక్కువగా వర్షాలు ఉండవు. అలాగని ఎండలు ఉండవు. తిరగడానికి ఇక్కడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది గోవా వెళ్తుంటారు. ముఖ్యంగా క్రిస్టమస్, న్యూఇయర్ సమయాల్లో గోవా వెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లో గోవా చాలా బాగుంటుందని ఎక్కువ సంఖ్యలో చూడటానికి వెళ్తారు. మరీ మీకు ఎప్పుడైనా గోవా వెళ్లారా? వెళ్తే ఉత్తర గోవా వెళ్లారా? లేకపోతే దక్షిణ గోవా వెళ్లారా? అనేది కామెంట్ చేయండి.