Corona Cases In India: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్జియం నిపుణులు గుర్తించారు. అయితే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతుంది. మహారాష్ట్ర థానేలో కొవితో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.