Homeజాతీయ వార్తలుCamera : రూ.3వేలకే అదిరిపోయే కెమెరాలు.. అత్యంత చీప్ ధరకు.. వెంటనే త్వరపడండి

Camera : రూ.3వేలకే అదిరిపోయే కెమెరాలు.. అత్యంత చీప్ ధరకు.. వెంటనే త్వరపడండి

Camera : ప్రస్తుతం చాలా మందికి ఫోటోగ్రఫీ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇందుకోసం వారు ప్రత్యేకంగా కెమెరాలను కొనుగోలు చేస్తుంటారు. మంచి కెమెరా కావాలంటే దాదాపు లక్ష రూపాయలు పెట్టాల్సిందే. అయితే మీరు తక్కువ ఖర్చుతో మంచి కెమెరాను పొందాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అద్భుతమైన అవకాశాలు లేకపోలేదు. మార్కెట్లో రూ.3,000కే గొప్ప ఫీచర్లతో కూడిన కెమెరాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రేంజ్‌లో మినీ కెమెరాలు, వాచ్ కెమెరాలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మంచి క్లారిటీతో కూడిన కెమెరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ కెమెరాలు
* ఈ కెమెరాలలో హై రెజల్యూషన్ 1080p/4K సపోర్ట్ కలిగి ఉంటున్నాయి. తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన చిత్రాలు తీసే విధంగా నైట్ విజన్ కూడా ఉంటుంది. ఫోన్‌తో కనెక్ట్ చేసుకుని లైవ్ స్ట్రీమింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇవి క్యారీ చేయడానికి సులభంగా ఉండేలా డిజైన్ చేశారు. అంతే కాకుండా ఇంటికి సెక్యూరిటీ కెమెరాగా కూడా ఉపయోగించుకోవచ్చు

చౌకగా లభించే కెమెరాల కొన్ని మోడల్స్
* Mini Spy Camera – రూ.2,999
* 1080p Action Camera – రూ.2,799
* Wireless Security Camera – రూ.2,899
* Vlogging Camera – రూ.3,199

పైన చెప్పిన ఎక్కడ లభిస్తున్నాయి?
ఈ కెమెరాలను Amazon, Flipkart, Reliance Digital, Tata Cliq వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. కొందరు రిటైలర్లు ప్రత్యేక ఆఫర్లలోనూ ఇవి అందిస్తున్నారు. ఈ చౌక కెమెరాలపై భారీ డిమాండ్ ఉంది. అందుకే త్వరగా బుక్ చేసుకోవడం మంచిది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు వ్లాగింగ్, ఫోటోగ్రఫీ, లేదా హోం సెక్యూరిటీ కోసం కెమెరాను వెతుకుతున్నా, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ చక్కటి ఎంపిక అవుతుంది!

ఇవి కాకుండా ఆన్ లైన్ లో ఎందుకులే అనుకుని.. హైదరాబాద్‌లో ఉన్న ఫోటోగ్రఫీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. క్వాలిటీ కెమెరాలను తక్కువ ధరలకు అందించే Second Hand Camera Shop ఇప్పుడు వందలాది మోడల్స్‌ను అందిస్తోంది. మీకు ప్రొఫెషనల్ కెమెరా కావాలా? లేదంటే ఫోటోగ్రఫీ ప్రారంభించడానికి బేసిక్ కెమెరా చూస్తున్నారా? అయితే ఈ అవకాశం అస్సలు మిస్ కావొద్దు. బీఎన్‌కే కాలనీ బహదూర్‌పుర్ లో ఓ ఈ చౌక కెమెరాలు లభిస్తున్నాయి. ఇక్కడ అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ కెమెరాలు లభిస్తున్నాయి. Nikon, Canon, Sony, Lumix వంటి కెమెరాలు సామాన్యుల బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయి. ఇవి క్యాజువల్ యూజ్, వ్లాగింగ్, ప్రొఫెషనల్ వాడకానికి అనువైనవి. హోల్‌సేల్ రేటుకే లెన్సులు, ట్రైపోడ్స్, ఇతర ఉపకరణాలు కూడా ఇక్కడ లభిస్తాయి.

అందుబాటులో ఉన్న కెమెరాలు & ధరలు
* Basic Camera – రూ.8,000 నుండి ప్రారంభం
* Nikon D40 / D60 / D90
* Canon 550D / 1100D / 1200D
* Sony, Lumix కెమెరాలు కూడా లభ్యం
* అదనంగా లెన్సులు, ట్రైపోడ్స్, మైక్రోఫోన్స్, గింబల్స్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version