https://oktelugu.com/

AP Politics : ఆంధ్ర పాలకులు ప్రధానంగా రాయలసీమ వాసులే

AP Politics : ఉమ్మడి ఏపీలోనైనా.. విడిపోయిన ఏపీలోనైనా ఇన్ని వైరుధ్యాలు ఏ రాష్ట్రంలో లేవు. వింతవింత అనుభవాలు.. కోస్తా ఆంధ్రా వాళ్లు దోపిడీగాళ్లు అన్న భావన చాలా ఎక్కువగా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే.. గణాంకాలు వేరుగా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీలో 175 అసెంబ్లీ స్థానాలుంటే.. కోస్తా ఆంధ్రాలో 120 స్థానాలు, రాయలసీమకు 55 స్థానాలు ఉంటాయి. కోస్తా ఆంధ్రాలో మూడింట రెండొంతుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రుల పరంగా చూస్తే.. 1953న ఏపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2023 / 07:50 PM IST
    Follow us on

    AP Politics : ఉమ్మడి ఏపీలోనైనా.. విడిపోయిన ఏపీలోనైనా ఇన్ని వైరుధ్యాలు ఏ రాష్ట్రంలో లేవు. వింతవింత అనుభవాలు.. కోస్తా ఆంధ్రా వాళ్లు దోపిడీగాళ్లు అన్న భావన చాలా ఎక్కువగా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే.. గణాంకాలు వేరుగా ఉన్నాయి.

    ఏపీలో అసెంబ్లీలో 175 అసెంబ్లీ స్థానాలుంటే.. కోస్తా ఆంధ్రాలో 120 స్థానాలు, రాయలసీమకు 55 స్థానాలు ఉంటాయి. కోస్తా ఆంధ్రాలో మూడింట రెండొంతుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రుల పరంగా చూస్తే.. 1953న ఏపీ ఏర్పడినప్పటి నుంచి గమనిస్తే.. ఎవరు ఎక్కువ కాలం పరిపాలించాలని లెక్కలు చూస్తే ఆశ్చర్యకలుగకమానదు

    రాయలసీమ వాసులు 35 ఏళ్లు పాలించారు. కోస్తా ఆంధ్రా నేతలు 21 ఏళ్లు పాలించారు. తెలంగాణ నుంచి 10 ఏళ్లు పాలించిన వారు ఉన్నారు. మిగతా అంతా రాష్ట్రపతి పాలన.. సాంకేతికంగా పరంగా చూస్తే ఇంకా ఎక్కువనే సీమ నుంచి సీఎంలు ఉన్నారు.

    ఈరోజుకు కూడా కోస్తాంధ్ర వాసులు దోపిడీదారులుగా ముద్రపడ్డారు. దీనికి కారణాలు ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.