https://oktelugu.com/

వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషవాయువు లీకేజీ కారణంగా మృతిచెందిన కుటుంబసభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన 8మంతి ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రులలో చికిత్స […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 7, 2020 / 03:12 PM IST
    Follow us on

    విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషవాయువు లీకేజీ కారణంగా మృతిచెందిన కుటుంబసభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    “ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన 8మంతి ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.