2019 ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

  తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. పరీక్షల తేదీలను తెలంగాణ గవర్నమెంట్ అధికారులు వెల్లడించారు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు : మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు : మార్చి 5 నుంచి 23 వరకు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష  

Written By: admin, Updated On : February 8, 2020 9:01 am
Follow us on

 

తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. పరీక్షల తేదీలను తెలంగాణ గవర్నమెంట్ అధికారులు వెల్లడించారు

  • ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు : మార్చి 4 నుంచి 21 వరకు
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు : మార్చి 5 నుంచి 23 వరకు
  • ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌
  • జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష
  • జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష