Homeహెల్త్‌Which body part has no blood supply: శరీరంలో ఈ భాగానికి రక్తం అవసరం...

Which body part has no blood supply: శరీరంలో ఈ భాగానికి రక్తం అవసరం లేదు..గాలి తోనే పనిచేస్తుంది

Which body part has no blood supply: మన దేహంలో అరికాళ్ళ నుంచి మొదలు పెడితే నడి నెత్తి వరకు రక్తం చాలా అవసరం. గుండె ద్వారా ఈ శరీర భాగాలకు నిత్యం రక్తం సరఫరా అవుతుంది. రక్తం ద్వారానే పోషకాలు అందుతూ ఉంటాయి. ఆక్సిజన్ నుంచి మొదలు పెడితే కీలకమైన శక్తి వరకు రక్తం ద్వారానే ఈ భాగాలకు అందుతూ ఉంటుంది.

రక్త సరఫరా వ్యవస్థలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే శరీర భాగాలు ఇబ్బంది పడతాయి. వాటి సంకేతాలను శరీరం ఇస్తూనే ఉంటుంది. సత్వరమైన వైద్య చికిత్స ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. కొన్ని సందర్భాలలో ఖరీదైన చికిత్సలు చేయించుకుంటేనే ఆయా భాగాలకు రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. రక్తం సరఫరా ఈ క్రమంలో ఆటంకాలు ఏర్పడటం.. లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కోవడం వల్ల సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుంది. అలాంటప్పుడు శస్త్ర చికిత్సలు లేదా ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది.

మన దేహంలో రక్తప్రసరణ జరగని భాగం అంటూ ఉండదని అనుకుంటాం.. కానీ అది నిజం కాదు. మన శరీరంలో రక్తప్రసరణలో జరిగిన ఒక భాగం ఉంటుంది. మన కంటిలోని కార్నియాకు రక్తప్రసరణ అసలు జరగదు. ఇది తన అవసరాలకు సరిపడా ఆక్సిజన్ మొత్తాన్ని రక్తం ద్వారా కాకుండా నేరుగా వాతావరణం లో ఉన్న గాలి నుంచి గ్రహిస్తుంది. కార్నియాకు రక్తనాళాలు ఉండవు. అందువల్ల అది పూర్తి పారదర్శకంగా ఉంటుంది. కాంతిని అడ్డుకోకుండా స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. మన దేహంలో కార్నియా మాత్రమే కాదు జుట్టు, గోర్లకు కూడా రక్త ప్రసరణ జరగదు. అవి పూర్తిగా నిర్జీవ కణాలు.

కార్నియా అనేది పూర్తి పాదరశకంగా ఉంటుంది. అది కాంతిని అడ్డుకోదు. స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. అందువల్లే మనము అత్యంత స్పష్టంగా చూడగలుగుతాము. ఎవరైనా చనిపోతే వారి కార్నియాలను భద్రపరుస్తారు. వాటిని చూపు లేని వారికి అమర్చి దృష్టి భాగ్యాన్ని కలిగిస్తారు. అందువల్లే మన దేహంలో కార్నియాలు కూడా అత్యంత విలువైన అవయవాలు. అందువల్లే అనే నేత్రదానం చేసేవారిని కార్నియాలు సేకరిస్తారు. వాటి వల్ల దృష్టి ఇతర సమస్యలతో బాధపడే వారికి చూపు లభించే అవకాశం ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version