Homeఎంటర్టైన్మెంట్Dj Tillu Sequel: Dj టిల్లు సీక్వెల్ కోసం ఈ హీరో ఎలాంటి సినిమాలను...

Dj Tillu Sequel: Dj టిల్లు సీక్వెల్ కోసం ఈ హీరో ఎలాంటి సినిమాలను మిస్ చేసుకున్నాడో తెలుసా?

Dj Tillu Sequel: టాలీవుడ్ లో నేటి తరం హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు చాలా మంది ఉన్నారు..అలాంటి వారిలో ఒక్కరే సిద్దు జొన్నలగడ్డ..కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న సైడ్ రోల్స్ చేసుకుంటూ ఆ తర్వాత గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరో గా మారిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యినప్పటికీ కూడా ఎందుకో సిద్దు కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు..ఆ సినిమా తర్వాత కూడా ఆయన ఒకపక్క హీరోగా నటిస్తూనే మరో పక్క ముఖ్య పాత్రలు మరియు నెగటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు..లాక్ డౌన్ సమయం లో ఆయన హీరో గా నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమా OTT లో విడుదల అయ్యి యూత్ ని విపరీతంగా అలరించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్న సిద్దు ఆ తర్వాత చేసిన DJ టిల్లు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా తో ఆయన తన కామెడీ టైమింగ్ తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు.

Dj Tillu Sequel
Sidhu Jonnalagadda

Also Read: Mamata Banerjee- Chandrababu: ఇదేంది.. అందర్నీ పిలిచి నిన్ను పిలవలేదా? చంద్రబాబుకు అవమానం

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆయన ఈ స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు..ఈ సినిమా కోసం ఆయన రెండు క్రేజీ పోజెక్ట్స్ ని కూడా వదులుకునట్టు సమాచారం..అందులో ఒక సినిమా లో మంచి నెగటివ్ రోల్ ని మిస్ చేసుకున్నాడట..అంతే కాకుండా త్వరలో అనిల్ రావిపూడి మరియు బాలయ్య బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో మంచి క్యారక్టర్ ని కూడా సిద్దు వదులుకునట్టు సమాచారం..వాస్తవానికి ఈ రెండు సినిమాలు కూడా ఆయన DJ టిల్లు సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్నాడు..కానీ DJ టిల్లు సినిమా ఎవ్వరు ఊహించని విధంగా పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తనకి ఒక్క ఇమేజి రావడం తో ఇకపైన క్యారెక్టర్ రోల్స్ చెయ్యకూడదని ఫిక్స్ అయ్యాడట సిద్దు..ఇక నుండి అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ పెద్ద హీరో అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట..మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Dj Tillu Sequel
Sidhu, Balakrishna

Also Read: Ram Gopal Varma: ఆ హీరోయిన్ బికినీ ఫోటో పబ్లిక్ గా షేర్ చేసిన వర్మ… ఇక జనాల కామెంట్స్ చూడండి!

క్రేజీ ఆఫర్ వదులుకున్న డీజే టిల్లు || Sidhu Jonnalagadda Rejected Crazy For Dj Tillu 2 || Dj Tillu

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version