
దీప్తి సునయన.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఈ భామ.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు నాట ఫుల్ పాపులర్ అయ్యింది. హీరో తనీష్ తో బిగ్ బాస్ లో రోమాంటిక్ యాంగిల్ నడిపి లవ్ గర్ల్ గా పేరొందింది.
తాజాగా దీప్తి సునయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా పాటలు, అల్బమ్ లు చేస్తూ రోమాంటిక్ ఆటపాటలతో కనువిందు చేస్తోంది.
ఇక షణ్ముక్ సహా వేరే వేరే వ్యక్తులతో సాంగ్ లను తీస్తోంది. ఇక ప్రైవేటు వ్యక్తులతోనూ పాటల్లో కనిపించి అలరిస్తోంది.
ఇటీవల డీ ప్లస్ ఫైనల్స్ లో ఫైనలిస్టును గెలిపించడంలో దీప్తి సునయన డ్యాన్స్ చేసి అలరించింది. ఆమె వల్లే అతడు ఫైనల్ విన్నర్ గా గెలిచాడు.
తాజాగా దీప్తి ఓ రాత్రి వేళ అందమైన పాటలో రోమాంటిక్ బాయ్ తో ఓ హృద్యమైన సంగీతంతో వచ్చిన పాటతో అలరించింది.
https://www.instagram.com/p/CPVaV0cHULG/?utm_source=ig_web_copy_link