Homeఎంటర్టైన్మెంట్Venkatesh dual role in Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం ' సినిమాలో వెంకటేష్ డ్యూయల్...

Venkatesh dual role in Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం ‘ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా…ఆ పాత్రలేంటంటే…

Venkatesh dual role in Adarsha Kutumbam: మాటలు మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ స్టార్టింగ్ లో తన కథలతో మాటలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు వైవిద్య భరితమైన సినిమాలైతే చేశాడు. ఆయన సినిమాలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తారు అంటే ఆయన సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జునులతో మాత్రమే ఎక్కువగా సినిమాలను చేశాడు. అయితే ఇప్పుడు ఆయన వెంకటేష్ ని హీరోగా పెట్టి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ లో వెంకటేష్ ని చూపించబోతున్నారట. ఇక అదే విధంగా ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నారట. మరొక పాత్రలో ఫ్యామిలీని సేవ్ చేసే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

మరి ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో త్రివిక్రమ్ ఎలాంటి కామెడీని చేయిస్తున్నాడు.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల్లో మాదిరిగానే వెంకటేష్ తో ఆ రెంజ్ కామెడీని పండిస్తే మాత్రం సినిమా సక్సెస్ ని సాధిస్తుందని కొంతమంది అంటుంటే, మరి కొంత మంది మాత్రం ఈ సినిమాని ఫుల్ లెంత్ యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నారంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఇప్పుడు భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించిన ఆయన ఆ సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలిపితే సీనియర్ హీరోల్లో ఆయన టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version