Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: విక్రమాదిత్య ఎవరో తెలుసా ?.. రాధే శ్యామ్ టీజర్ ను చూడండి...

Radhe Shyam: విక్రమాదిత్య ఎవరో తెలుసా ?.. రాధే శ్యామ్ టీజర్ ను చూడండి !

Radhe Shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం టీజర్ విడుదలకు సిద్ధం అయింది. ఈ చిత్రం టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు నాడు అక్టోబర్ 23వ తేదీన ఉదయం 11:16 గంటలకు విడుదల చేయబోతున్నారు. విక్రమాదిత్య ఎవరో తెలుసా ? ఎవరో తెలియాలంటే, రాధే శ్యామ్ టీజర్ ను చూడండి’ అంటూ రాధే శ్యామ్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
Radhe Shyam
ఇక టీజర్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే ను గ్లోబల్ ప్రభాస్ డే అంటూ సరికొత్త హ్యాష్ ట్యాగ్ తో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నాలుగేళ్లు ఆగుతూ, సాగుతూ షూట్ జరుపుకున్న ఈ సినిమా కోసం ప్రభాస్ బాహుబలి కన్నా ఎక్కువ టైం పెట్టాడు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ఇది రెండో సినిమా.

పైగా భారీ బడ్జెట్. మరి ఈ డైరెక్టర్ సినిమాని ఎలా హ్యాండిల్ చేసాడో చూడాలి. ఇక ఈ సినిమా పూర్తిగా ప్రేమకథా చిత్రం. గ్రాఫిక్స్, సెట్స్ గట్రా భారీగా ఉండబోతున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రేరణ (పూజ హెగ్డే)కి ప్రాణగండం ఉందని విక్రమాదిత్య (ప్రభాస్) ముందే చెబుతాడట. ఆ తర్వాత ఆమెతోనే అతను ఎలా ప్రేమలో పడ్డాడు ? అసలు చనిపోతుంది అని తెలిసి కూడా ఆమెను ఎందుకు ప్రేమించాడు ? అలాగే ఆమెని ఎలా కాపాడాడు ? అనేది మెయిన్ కథ అట.

రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, బాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ చివరకు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version