Tollywood Star Heros : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఒక హీరో ఇండస్ట్రీకి వచ్చాడు అంటే వాళ్ల పేరు చెప్పుకొని చాలామంది హీరోలు ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మిగతా హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటు వస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలుగా వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ లో ఒక్కరు సక్సెస్ అయితే వల్ల బాటలో ఇంకా చాలా మంది ఇండస్ట్రీ కి వచ్చి హీరోలుగా వాళ్ల లక్కును పరీక్షించుకోవాలి చూస్తుంటారు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోలు బావ బామ్మర్దులు అవుతారు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్(Venkates), నాగార్జున (Naharjuna) మంచి హీరోలుగా వెలుగొందుతున్నారు.
Also Read : మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం పోటీపడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్…
వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. నాగచైతన్య పుట్టిన తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు ఈ లెక్కన వెంకటేష్ నాగార్జున బావ బామ్మర్ది అవుతారు… ఇక యంగ్ హీరో అయినా రామ్(రామ్) , శర్వానంద్(Sharvanand)కూడా బావ బామ్మర్దులవుతారు… మొదటినుంచి వీళ్ళు రిలేషన్స్ వరుసకి బావ బామ్మర్దులు అవుతారు…
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాళ్ళ అక్క అయిన పద్మ ని సుధీర్ బాబు(Sudeer Babu) ను పెళ్లి చేసుకున్నాడు. సుదీర్ బాబు మహేష్ బాబు ఇద్దరు కూడా బావ బామ్మర్దులవుతారు… ఇక వీళ్లే కాకుండా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విక్రమ్ ప్రశాంత్ లాంటి హీరోలు సైతం బావ బామ్మర్దులవుతారు.
కెరియర్ స్టార్టింగ్ లో సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసి ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం విక్రమ్ (Vikram) హీరోగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంటే ప్రశాంత్ (Prashanth) మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు…