https://oktelugu.com/

Prabhas :  ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ఏకైక హీరోగా ప్రభాస్ గురించి చెప్పుకోవడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 09:26 PM IST

    Prabhas-samantha

    Follow us on

    Prabhas :  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న హీరో ప్రభాస్ స్టార్ హీరో గా తనదైన మార్క్ ను చూపిస్తూ ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో దూసుకుపోతున్నాడు. ఇక ఇండియన్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఈ నటుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా రాబోయే సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో సూపర్ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును చాటుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలందరికి చెక్ పెడుతూ ప్రభాస్ నెంబర్ వన్ రేస్ లో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా అతని అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం ప్రభాస్ చేయబోతున్న సినిమాలతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేయబోతున్నాడు అనేది వాస్తవం. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా అయితే మరింత బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ ఇప్పటివరకు నటించలేదు. ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ సందీప్ చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆ క్యారెక్టర్ మీద క్యూరియాసిటీతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ లో కూడా తన సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న నెంబర్ వన్ హీరో ప్రభాస్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లతో నటించిన ప్రభాస్ సమంత తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే ఆమె హైట్ కి ప్రభాస్ హైట్ కి మ్యాచ్ అవుదనే ఉద్దేశ్యం తోనే ఆయన సినిమాలో సమంతకి అవకాశం ఇవ్వలేదు అంటూ ఈ టాపిక్ మీద చాలా మంది సినీ మేధావులు సైతం చాలాసార్లు క్లారిటీ అయితే ఇచ్చారు.