Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ ఈషా రెబ్బా గులాబి రంగు దుస్తుల్లో ఒయ్యారాలు పోతూ కనిపిచింది. ఆమె అందం దెబ్బకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ టైపింగ్ అనే వ్యాఖ్యను పోస్ట్ చేసింది.
అందాల కుందనాల బొమ్మ ప్రణీత సుభాష్ దేవకన్యలా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడింది. పైగా జలకాలాడుతూ ఒక కూడా పోజు ఇచ్చింది. అన్నట్టు ఇది ఆమె కొత్త సినిమా పోస్టర్. ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక ఇన్ స్టాగ్రామ్‌లో ఇలియానాను అనుసరిస్తున్న వారి సంఖ్య 14 మిలియన్లుకు చేరుకోవడం ఇల్లీ బ్యూటీ తెగ ఉత్సాహం చూపిస్తోంది. ఈ సందర్భంగా
తనపై ప్రేమ కురిపిస్తున్న ఫాలోవర్స్‌కు ధన్యవాదాలు చెబుతూ మంచి కిక్ ఇచ్చే ఫోటోను పోస్ట్ చేసింది.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభం.. బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్పాట్ లు ఇక భస్మీపటలమేనా?
తన కుమారుడు అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోనూసూద్ ఒక పోస్ట్ పెట్టాడు.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం