Homeఎంటర్టైన్మెంట్Exposing Heroines: నూలుపోగు లేకుంటేనే నచ్చుతున్నారు.. ఎక్స్‌పోజింగ్‌ చేసే హీరోన్లకే యియమ క్రేజ్‌!

Exposing Heroines: నూలుపోగు లేకుంటేనే నచ్చుతున్నారు.. ఎక్స్‌పోజింగ్‌ చేసే హీరోన్లకే యియమ క్రేజ్‌!

Exposing Heroines: ఒకప్పుడు హీరోయిన్‌ అంటే సంప్రదాయ చీరకట్టు లేదా లంగావోణిలో మాత్రమే కనిపించేవారు. కేవలం ఐటం సాంగ్‌ చేసే జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత లాంటి వాళ్లు మాత్రమే ఒళ్లు చూపించేవారు. కానీ క్రమేణా హీరోయిన్లకు, ఐటం సాంగ్‌ చేసే వారికి ఉన్న తేడా తగ్గుతూ వచ్చింది. హీరోయిన్లే ఐటం సాంగ్స్‌ చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. 1970 వరకు హీరోయిన్లు సంప్రదాయంగా ఉండగా, నేటి హీరోయిన్స్‌ ఇప్పుడు ఒళ్లు చూపించేందుకే ఆసక్తి చూపుతున్నారు. అభిమానులు కూడా ఎక్స్‌పోజింగ్‌ చేసే హీరోయిన్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

Exposing Heroines
Exposing Heroines

అందరి విషయంలో కాకపోయినా..
ఒంటిమీద బట్టల్లేకుండా కనిపిస్తేనే హీరోయిన్స్‌కి ఇప్పుడు ఎక్కువగా క్రేజ్‌. అయితే ఇది అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో మాత్రం నిజమనుకోవాల్సిందే.

– ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ముకుంద సినిమాలోనూ డీసెంట్‌ రోల్‌ చేసింది. అయితే, ఈ రెండు సినిమాలు ప్లా్లప్‌గా మిగిలాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో సినిమా వచ్చింది. అది చేసి డిజాస్టర్‌తోపాటు ప్లాప్‌ హీరోయిన్‌ పేరు తెచ్చుకుంది. అయినా హరీశ్‌ శంకర్‌ దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే బికినీ ధరించడమే కాదు, లిప్‌ లాక్‌ కూడా ఇచ్చింది. అక్కడి నుంచి పూజా రేంజ్‌ మారిపోయింది. ఎక్స్‌ఫోజింగ్, గ్లామర్‌ పరంగా ఎంత వీలైతే అంత చూపిస్తోంది. అలా బాగానే పాపులారిటీ తెచ్చుకొని పాన్‌ ఇండియా రేంజ్‌లో నిలదొక్కుకుంది.

– తాజాగా సీతారామం సినిమాతో హీరోయిన్‌గా పాపులర్‌ అయిన మృణాల్‌ఠాకూర్‌ కూడా బాలీవుడ్‌లో గ్లామర్‌ పాత్రలు చేసింది. సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించి సౌత్‌లో ఒక్కసారిగా పాపులర్‌ అయిన మృణాల్‌ ఫొటో షూట్స్‌ విషయంలో మాత్రం అర్ధ భాగం ఒంటిమీద నూలుపోగు లేకుండా కనిపిస్తోంది.

Exposing Heroines
Exposing Heroines

– ఇటీవల కీర్తి సురేష్‌ కూడా తన స్కిన్‌షో ఫొటో షూట్స్‌ చూస్తే ఒక్కరికీ మైండ్‌ బ్లాకవుతోంది. అసలు కీర్తి నుంచి ఇలాంటి ఫొటోలు బయటకి వస్తాయని ఎవరూ ఊహించలేదు. తొడలు కనిపించేలా భుజాల కిదని టాప్‌ ఉండే కాస్ట్యూమ్స్‌ వేసుకొని కైపెక్కిస్తుంది. ఈ ఫొటోలలో చూడటానికే ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కీర్తి సురేష్‌ నాభి(బొడ్డు) చూడాలనే కోరిక కూడా సర్కారు వారి పాటలో తీర్చింది.

– కెరీర్‌ ప్రారంభంలో కెరీర్‌ ఎండింగ్‌లో అనుష్క లాంటి స్టార్‌ హీరోయిన్స్‌కూడా గ్లామర్‌ తారగా కనిపించిన వారే. నాభి అందాలతోపాటు కాస్త ఘాటు సన్నివేశాలలో కూడా నటించి తనలోని గ్లామర్‌ యాంగిల్‌ను చూపించింది. ఎందరో ఫాంలో ఉన్న హీరోయిన్స్‌ కూడా పొదుపుగా బట్టులు కట్టుకొని అందాల ఆరబోతతో హీటెక్కించినవారే.

– ఇటీవల ఉప్పెన సినిమాతో అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి ఇప్పుడు ఫాం, క్రేజ్‌ కోసం తన ఒంటిమీద కాస్ట్యూమ్‌ సైజ్‌ తగ్గిస్తోంది. ఇలా అందరు దాదాపు ఇదే ఫాలో అవుతున్నారు. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, నిధి అగర్వాల్‌ లాంటి హాట్‌ భామల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తరచూగా అందాలను చూపిస్తూనే ఉన్నారు.

వారికే ఫ్యాన్స్‌ ఎక్కువ..
ఇక సంప్రదాయంగా కనిపించే హీరోయిన్ల సినిమాలను సైతం చూస్తున్న యూత్, అభిమానులు తర్వాత వారిని మోడ్రన్‌గా చూడడానికి ఎదురు చూస్తున్నారు. ఉప్పెనలో కృతిశెట్టిని లంగావోణిలో చూసిన అభిమానులు తర్వాత గ్లామర్‌ రోల్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. కీర్తి సురేశ్‌ విషయంలోనూ అభిమానులు ఇదే కోరుకున్నారు. మహేశ్‌బాబుతో తీసిన సినిమాలో కాస్త కోరిక తీరింది. సీతారామం హీరోయిన్‌ కూడా తెలుగు అభిమానులకు తెగ నచ్చేసింది. తర్వాత సినమాలో ఆమె ఎలా కనిపిస్తుందో, ఎవరితో జతకడుతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version