Allu Arjun
Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈయన తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేశాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలవడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ సందర్భంలోనే పుష్ప 2 సినిమాకి ఎనలేని గుర్తింపు వస్తున్న నేపథ్యంలో ఆయనకు మాత్రం అంత సంతోషమైతే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మధ్యంతర బెయిల్ మీద ఈరోజే ఇంటికి చేరుకున్నారు. తద్వారా తన కుటుంబ సభ్యులతో గడపడానికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. లేకపోతే ఇప్పటికే పుష్ప 2 టీమ్ ముంబైకి వెళ్లి ఈవెంట్ ని కండక్ట్ చేసేవారు. కానీ అల్లు అర్జున్ పరిస్థితి బాగా లేకపోవడం వల్లే అక్కడ సక్సెస్ మీట్ కండక్ట్ చేయలేకపోతున్నారు అంటూ మరి కొంతమంది వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం అలాగే అల్లు అర్జున్ క్రేజ్ పెరగడం అనేది ఒక రకంగా ఆయనకి ప్లస్ అయితే మరో రకంగా మైనస్ అవుతుందనే చెప్పాలి. ఒక నటుడికి భారీగా క్రేజ్ ఉండటం వల్ల కూడా మైనస్ అవుతుందా అనేది అల్లు అర్జున్ ను చూస్తేనే మనకు తెలుస్తోంది.
ఆయనకున్న భారీ క్రేజ్ తోనే చాలామంది క్రౌడ్ అతన్ని చూడటానికి వచ్చినప్పుడు ప్రమాదం జరిగి చనిపోవడం ఆ కేసు అల్లు అర్జున్ మీదకి రావడం ఇది చూస్తుంటే కొన్ని సందర్భాల్లో క్రేజ్ ఉండటం వల్ల కూడా మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది… మరి ఇప్పటికైనా అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురు సినీ సెలబ్రిటీలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక అంతకంతకు ఆయన క్రేజ్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ కాబట్టి పుష్ప 2 తో కూడా మరోసారి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే… ఇకమీదట కూడా ఆయన భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ఆయన స్టాండర్డ్ అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఆయన క్రేజ్ కూడా తార స్థాయికి చేరుకుంటుంది. మరి ఇక ముందు ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉండడానికి ఆయన చర్యలు తీసుకుంటే మంచిదని రాజకీయ సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకి సలహాలను ఇస్తున్నారు…