Social Updates: టాల్ అండ్ క్రేజీ బ్యూటీ పూజాహెగ్దే “రెడీ ఫర్ మండే’ అంటూ తన కొత్త ఫొటోని పోస్ట్ చేసింది. పైగా ఓ కారులో ప్రయాణిస్తూ కనిపించింది పూజా.
హోమ్లీ హీరోయిన్ నిత్యా మేనన్ తాజాగా కొత్త ఫొటోషూట్ లో పాల్గొంది. అందులోని కొన్ని ఫొటోల్ని తన అభిమానులతో పంచుకోవాలని ఉంది అంటూ మొత్తానికి కొన్ని ఫోటోలను అప్ లోడ్ చేసింది.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను క్యాప్చర్ చేసింది. ఆ ఫొటోని నెటిజన్ల కోసం షేర్ చేసింది.
బోల్డ్ హీరోయిన్ శ్రద్దాదాస్ రెడ్ శారీ స్టిల్స్ లో మొత్తానికి అందంగా కనిపించడానికి నానా పాట్లు పడింది. ఏది అయితే ఏమి మొత్తమ్మీద అందరినీ ఆకర్షించేలా ఉంది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం..