Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ సమంత దేవకన్యలా జలకాలాడుతూ పోజు ఇచ్చింది. అన్నట్టు ఇది ఆమె కొత్త సినిమా పోస్టర్. ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కెమెరాకు చిక్కాను. ఇక క్యాష్టన్స్ పెట్టుకోండి అంటూ శ్రీముఖి ఓ ఫోటోను పోస్ట చేసింది.
అలాగే, పూజాహెడ్టే, మాళవిక మోహనన్, శ్రద్దాదాస్, అనసూయ తదితర తారలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన వివరాలతోపాటు వ్యక్తిగత విశేషాలు పంచుకుంతూ ఉంటారు.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] Rashmika Mandanna: సినిమా రంగం అనేది అవకాశాల మీద నడిచే పడవ లాంటిది. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే చాలు వరుస బెట్టి ఆఫర్లు వచ్చేస్తుంటాయి. అలాంటి వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది ఓ యంగ్ హీరోయిన్. ఆమెనే రష్మిక మందన్న. కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక తెలుగులో అయితే ఏకంగా వరుస బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. […]