https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

Social Updates:  లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ సమంత దేవకన్యలా జలకాలాడుతూ పోజు ఇచ్చింది. అన్నట్టు ఇది ఆమె కొత్త సినిమా పోస్టర్. ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. కెమెరాకు చిక్కాను. ఇక క్యాష్టన్స్‌ పెట్టుకోండి అంటూ శ్రీముఖి ఓ ఫోటోను పోస్ట చేసింది. అలాగే, పూజాహెడ్టే, మాళవిక మోహనన్‌, శ్రద్దాదాస్‌, అనసూయ తదితర తారలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన వివరాలతోపాటు వ్యక్తిగత […]

Written By:
  • Shiva
  • , Updated On : February 21, 2022 / 11:25 AM IST
    Follow us on

    Social Updates:  లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ సమంత దేవకన్యలా జలకాలాడుతూ పోజు ఇచ్చింది. అన్నట్టు ఇది ఆమె కొత్త సినిమా పోస్టర్. ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

    కెమెరాకు చిక్కాను. ఇక క్యాష్టన్స్‌ పెట్టుకోండి అంటూ శ్రీముఖి ఓ ఫోటోను పోస్ట చేసింది.

    అలాగే, పూజాహెడ్టే, మాళవిక మోహనన్‌, శ్రద్దాదాస్‌, అనసూయ తదితర తారలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన వివరాలతోపాటు వ్యక్తిగత విశేషాలు పంచుకుంతూ ఉంటారు.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం.

    Tags