Shruti Haasan: పడక గదిలో హీరోయిన్ శృతి హాసన్ నగ్నంగా పడుకొని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. స్టార్ కిడ్ శృతి తెగింపు చూసి జనాలు దారుణమంటున్నారు. కమల్ వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన శృతి హాసన్ తీరే వేరు. ఎవరు ఏమనుకున్నా నచ్చినట్లు బ్రతికేస్తుంది. ఇతర హీరోయిన్స్ లా చాటుగా ప్రేమాయణం నడపడం ఆమెకు రాదు. ఏదైనా పబ్లిక్ గానే చేసేస్తోంది. కొన్నాళ్ల పాటు లండన్ కి చెందిన మైఖేల్ కొర్స్లే అనే వ్యక్తితో చెట్టపట్టాలేసుకుని తిరిగింది. అతడి ప్రేమ కోసం కెరీర్ కూడా పక్కన పెట్టేసింది. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ… 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.

అతన్ని వదిలి ఏడాది గడిచిందో లేదే మరో తోడు వెతుక్కుంది. ప్రస్తుతం ముంబైకి చెంది డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఎఫైర్ నడుపుతుంది. దాదాపు రెండేళ్లుగా ఈ జంట లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ముంబైలో ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నారు. ఇక ప్రియుడు శాంతనుతో తన సరదాలకు సంబంధించిన ఫోటోలు పబ్లిక్ గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. ఆ మధ్య చెల్లి అక్షరా హాసన్ బర్త్ డే వేడుకల్లో శాంతను పాల్గొన్నాడు. కమల్ హాసన్ కి ఈ పార్టీలో శాంతను ని పరిచయం చేసింది శృతి.
Also Read: RRR Oscar Race 2023: గుడ్ న్యూస్: ఆస్కార్ రేసులో RRR

ఒక ప్రక్క ఎఫైర్ నడుపుతున్న శృతి పెళ్లి అంటే భయమని చెప్పడం కొసమెరుపు. ప్రేమకు నెక్స్ట్ స్టెప్ పెళ్లే కదా… మరి పెళ్లి అంటే భయపడే శృతి ఎఫైర్స్ ఎందుకు పెట్టుకుంటున్నారనేది ఆమెకే తెలియాలి. కాబట్టి శాంతనుతో రిలేషన్ కూడా శాశ్వతం కాకపోవచ్చు. బోర్ కొడితే వదిలేసి మరొకరిని చూసుకుంటుందేమో. కాగా ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియా పోస్ట్ సంచలనం రేపుతోంది. బెడ్ పై బట్టలు లేకుండా పడుకొని ఉన్న న్యూడ్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పడకగది ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన శృతి తీరు జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది.

ప్రస్తుతం శృతి బెడ్ రూమ్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక శృతి కెరీర్ మరలా గాడిన పడింది. ప్రభాస్, చిరంజీవి, బాలయ్య వంటి బడా స్టార్స్ తో ఆమె చిత్రాలు చేస్తున్నారు. సలార్, ఎన్ బి కె 107, మెగా 154 చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటిలో ప్రభాస్ సలార్ మూవీపై భారీ అంచనాలున్నాయి. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. వచ్చే ఏడాది శృతి నటించిన ఈ మూడు ప్రాజెక్ట్స్ విడుదల కానున్నాయి.
Also Read:Sukumar Remuneration: పుష్ప2 కోసం సుకుమార్ పారితోషికం ఎంతో తెలుసా?
[…] […]