Shraddha Das: టాప్ యాంగిల్ నుండి ఎద అందాలు చూపిస్తూ చిత్తు చేసిన శ్రద్దా దాస్… బీచ్ లో పరువాల హోరు!

ఆర్య 2 మూవీలో హీరో అంటే పడిచచ్చే ఐటీ ఎంప్లొయ్ పాత్ర చేసింది. ఆర్య 2 యావరేజ్ గా నిలిచింది. అలాగే డార్లింగ్ మూవీలో అదే తరహా పాత్ర చేసింది. పలు చిత్రాల్లో శ్రద్ధా దాస్ సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఇటీవల ఏక్ మినీ కథ చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. ఏక్ మినీ కథ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

Written By: Shiva, Updated On : July 7, 2023 1:31 pm

Shraddha Das

Follow us on

Shraddha Das: ముంబై భామ శ్రద్దా దాస్ ది చూపు తిప్పుకోలేని గ్లామర్. కుర్రాళ్ళను కట్టిపడేసే ఫిగర్. అయినా అమ్మడుకి కాలం కలిసి రాలేదు. స్టార్ అయ్యే అవకాశం రాలేదు. పరిశ్రమలో అడుగు పెట్టి పదిహేనేళ్ళు అవుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో శ్రద్దా దాస్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం డైరీ, అధినేత చిత్రాల్లో లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. అయితే అవి ఆమెకు ఫేమ్ తేలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పడిపోయింది.

ఆర్య 2 మూవీలో హీరో అంటే పడిచచ్చే ఐటీ ఎంప్లొయ్ పాత్ర చేసింది. ఆర్య 2 యావరేజ్ గా నిలిచింది. అలాగే డార్లింగ్ మూవీలో అదే తరహా పాత్ర చేసింది. పలు చిత్రాల్లో శ్రద్ధా దాస్ సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఇటీవల ఏక్ మినీ కథ చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. ఏక్ మినీ కథ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

ఆ మధ్య శ్రద్దా దాస్ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారని ప్రచారం జరిగింది. ఆమె ఎంట్రీ ఇస్తుందని వార్తలు రాగా ఫ్యాన్స్ తెగ సంబర పడ్డారు. అయితే ఈ పుకార్లను శ్రద్దా దాస్ కొట్టిపారేసింది. నేను పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. బిగ్ బాస్ షోకి వెళ్లే ఆలోచన, అవసరం నాకు లేదంటూ కుండబద్దలు కొట్టింది. శ్రద్ధా దాస్ స్టేట్మెంట్ బిగ్ బాస్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.

ఇక సోషల్ మీడియాలో శ్రద్దా చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. శ్రద్దా దాస్ బోల్డ్ ఫోటో షూట్స్ సంచలనం రేపుతుంటాయి. తాజాగా బీచ్ లో పరువాల దుకాణం తెరిచింది. ఎద అందాలు కనిపించేలా టాప్ యాంగిల్ నుండి సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది. శ్రద్దా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తెలుగులో శ్రద్దా దాస్ తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నారు.