https://oktelugu.com/

కరోనా తో సీనియర్ నటి మృతి

బాలీవుడ్ సీనియర్ నటి ఆశాలత వబ్గాఒంకార్ కరోనా తో మృతి చెందినట్లు నటి రేణుక షహానే ట్విట్టర్ ధ్వారా వెల్లడించారు. ఆశాలత చివరి సారిగా గతవారం మహారాష్ట్ర లోని సతారా లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ లో పాల్గొన్న మరో 20మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఆశాలత మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈమె 100కి పైగా హిందీ, మరాఠి చిత్రాల్లో నటించారు

Written By: , Updated On : September 23, 2020 / 04:15 PM IST
Follow us on

ashalatha