https://oktelugu.com/

Samantha: ఎక్స్ పోజింగ్ లో విశ్వరూపం చూపిస్తోన్న సమంత !

Samantha: సమంత ప్రస్తుతం ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది. ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే అస్సలు తగ్గను అంటుంది. అందుకే, ఈ క్రమంలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే తన కెరీర్ లో మొదటిసారి ‘పుష్ప’ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ చేసింది. చేస్తే చేసింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఆ ఐటమ్ సాంగ్ కోసం ఇంతవరకు ఎన్నడూ చేయని విధంగా ఎక్స్ పోజింగ్ చేసిందట. అలాగే లిప్ కిస్ లు […]

Written By:
  • Shiva
  • , Updated On : December 9, 2021 / 03:37 PM IST
    Follow us on

    Samantha: సమంత ప్రస్తుతం ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది. ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే అస్సలు తగ్గను అంటుంది. అందుకే, ఈ క్రమంలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే తన కెరీర్ లో మొదటిసారి ‘పుష్ప’ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ చేసింది. చేస్తే చేసింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఆ ఐటమ్ సాంగ్ కోసం ఇంతవరకు ఎన్నడూ చేయని విధంగా ఎక్స్ పోజింగ్ చేసిందట.

    Samantha

    అలాగే లిప్ కిస్ లు ఇవ్వడానికి తెగ ఉత్సాహం చూపించిందట. అన్నట్టు ఈ ఐటమ్ పాట ఈ నెల 10న విడుదల కానుంది. చిత్రబృందానికి సంబంధించిన టీమ్ లో కొంతమంది ఈ సాంగ్ చూసి చెబుతుంది ఏమిటంటే.. సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోయింది అని. సమంత ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో ఎక్స్ పోజింగ్ చెయ్యలేదని.. పుష్ప సినిమాలో మాత్రం కావాలని ఎక్స్ పోజింగ్ చేసిందని చెబుతున్నారు.

    మొత్తానికి సమంతలో రోజురోజుకు విపరీత తనం పెరిగిపోతుంది. ముఖ్యంగా చైతు పై కోపాన్ని తన శృతిమించిన అందాల ఆరబోతతో కసి తీర్చుకుంటుందనేది ఆమె సన్నిహితులే పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు నిజంగానే సమంత, చైతుతో విడాకుల తర్వాత ఎక్స్ పోజింగ్ లో తన విశ్వరూపం చూపిస్తూ ముందుకుపోతుంది.

    అసలు అందాల ప్రదర్శనలో తనకు మించిన వాళ్లే లేరు అన్నట్టు రోజురోజుకీ దూకుడు పెంచుతుంది. ఈ మధ్య స్లీవ్ లెస్ లో పరిధి దాటి మరీ ఎక్స్ పోజింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప కోసం అంతకు మించి తెగించింది. విడాకుల నిర్ణయం తీసుకున్న తర్వాత నాగ చైతన్యను మళ్ళీ సామ్ కలవలేదు.

    Also Read: ఎందుకు అన్నీ బూతులు ? ఫ్యామిలీ నెటిజన్ల కామెంట్లు !

    కానీ, తనను చూసి చైతు ఫీల్ అవ్వాలని తెగ ఫీల్ అయిపోతుందట. ఇది మరీ బాగుంది. చైతు పై కోపంతో ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం ఏమిటి ?. పైగా నేను ఐటెం సాంగ్ చేస్తాను అంటూ బన్నీకి ఫోన్ చేసి మరీ.. ఛాన్స్ అందుకుంది. మొత్తమ్మీద సామ్ ఇప్పుడు సింగిల్ కాబట్టి.. ఇక అందాల ఆరబోతలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ముందుకు పోతుంది.

    Also Read: Manchu Vishnu: మంచు విష్ణు కొత్త ఛాలెంజ్​.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​

    Tags