Homeఎంటర్టైన్మెంట్Samantha: అన్నపూర్ణ స్టూడియోలో సమంత.. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఇలా

Samantha: అన్నపూర్ణ స్టూడియోలో సమంత.. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఇలా

Samantha: నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం.. కెరీర్​పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది సమంత. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్టులకు గ్రీన్​ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్లిపోతోంది. మరోవైపు, ఫిట్​నెస్​పైనా కేర్​ తీసుకుంటోంది ఈ బ్యూటీ. దీనికి తోడు ఇటీవలే సోషల్​మీడియాలో ఫుల్​ యాక్టీవ్​గా వుంటూ.. వరసగా పోస్టులు చేస్తోంది. అయితే, తాజాగా, వీరి విడాకుల అనతరం తొలిసారి సమంత అక్కినేని కాంపౌండ్​లో అడుగుపెట్టడం హాట్ టాపిక్​గా మారింది.

Samantha
Samantha

Also Read: పూజా వద్దనుకున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్​.. సమంత చేతుల్లోకి

సమంత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్​కు వచ్చినట్లు సమాచారం. చైతూతో విడాకుల అనంతరం సామ్​ అన్నపూర్ణ స్టూడీయోస్​కు రావడం ఇదే తొలిసారి. ఇటీవలే గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్​ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమలోనే ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్​ చెప్పేందుకు సామ్​ అన్నపూర్ణ స్టూడియోస్​ వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, నాగచైతన్య పుట్టినరోజు నాడు సామ్ విష్​ చేయకపోవడం అదే రోజు తన కుక్క పిల్లకు బర్త్​డే వేడుకలు జరపడం నెట్టింట చర్చనీయాంశమైంది. దీంతో సమంతపై నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతంం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్​లో నటిస్తోంది. దీంతో పాటు, పలు ప్రాజెక్టుల్లోనూ సామ్ కనిపించనుంది. సుకుమార్​ దర్శకత్వం వహించిన పుష్పలో రష్మిక మందన హీరోయిన్​. ఈ ఏడాది డిసెంబరు 17న  సినిమా విడుదలకు సిద్ధమైంది.

Also Read: ఆ పాత్రను అందుకే చేశానని మనసులో మాట చెప్పిన సమంత…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular