Homeఎంటర్టైన్మెంట్Samantha: సామ్​ కొత్త ట్రెండింగ్​ డ్రస్ ఫొటో వైరల్​.. ఇది కూడా ఫ్యాషనేనా అంటూ ఫన్నీ...

Samantha: సామ్​ కొత్త ట్రెండింగ్​ డ్రస్ ఫొటో వైరల్​.. ఇది కూడా ఫ్యాషనేనా అంటూ ఫన్నీ కామెంట్స్​

Samantha: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీలో కూడా మార్పులు పెరిగాయి. వాటితో పాటు జీవన విధానం కూడాలో కూడా అప్​డేట్​ స్టార్ట్​ అయ్యింది. ఈ క్రమంలోనే ఫ్యాషన్​ మన జీవితాల్లోకి అడుగుపెట్టింది. అందులోనూ ట్రెండ్​కు తగ్గట్లు మార్పులు, చేర్పులు జరుగుతూ వచ్చాయి. ఎప్పుడో అవుట్​డేటెడ్​ అనుకున్న ఫ్యాషన్​ను ఇప్పుడు ఫాలో అవుతూ.. ట్రెండ్​ క్రియేట్​ చేయడం.. ఊహకందని డిజైన్​లతో సరికొత్తగా మార్కెట్​లోకిి వచ్చి ఆకర్శించడం సర్వసాధారణం అయిపోయాయి.

samantha

చిరిగిన డ్రస్​లు వేసుకుంటే ఒకప్పుడు సిగ్గుగా ఫీల్​ అయ్యేవాళ్లం.. ఇప్పుడు దాన్నే టోర్న్ జీన్స్​ పేరుతో హూందాగా వాడేస్తున్నాం. వాటిల్లో కూడా రకరకాల డిజైన్​లు, మోడల్స్​ వచ్చేశాయి. రోజుకో కొత్త రూపం దాల్చుకుంటున్నాయి. ప్రస్తుతం వీటికే యూత్​ ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.  ఇందుకు పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలూ ఈ ట్రెండ్​ను ఫాలో అవుతుండటం విశేషం.

కాగా, తాజాగా, నటి సంత మరో కొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టింది. ఇటీవలే ఆమె వేసుకున్న ఓ షర్ట్ నెట్టింట వైరల్​గా మారింది.  సామ్​ ఇటీవల ఓ టోర్న్​ షర్ట్​తో దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టింది. అచ్చంగా మనం చిన్నప్పుడు చొక్కాలు చినిగితే.. తల్లిదండ్రులు కవర్​ చేయడానికి పిన్నీసులు పెట్టేవారు కదా.. అలాగే.. ఆ అతుకులకు పిన్నీసులు పెట్టి.. ఫ్యాషన్​గా చెప్పేస్తోంది సామ్​. ఇప్పటికే మార్కెట్​లో పలు ఫ్యాషన్​ డ్రస్​లు హల్​చల్​ చేస్తున్నాయి. తాజాగా, సామ్​ ఈ టోర్న్​పిన్​ డ్రస్​తో సరికొత్త ట్రెండ్​ సృష్టించాలనుకుంది. అయితే.. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. చిరిగిన షర్టుకు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా?.. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular