https://oktelugu.com/

RRR 17 Days Collections : కలెక్షన్ల ప్రవాహం ఇంకా ఆగలేదు !

RRR 17 Days Collections: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. అయితే, వచ్చే వారం ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. దాంతో, ‘ఆర్ఆర్ఆర్’ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 11, 2022 / 02:57 PM IST
    Follow us on

    RRR 17 Days Collections: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. అయితే, వచ్చే వారం ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. దాంతో, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోబోతున్నాయి.

    RRR 17 Days Collections

    ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా షేర్ ప్రకారం చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 9 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 10 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. 11 రోజులకు గానూ 237.17 కోట్లు కలెక్ట్ చేసింది. 12 రోజులకు గానూ 242.05 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 13 రోజులకు గానూ 244.59 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

    నైజాం 107.79 కోట్లు

    సీడెడ్ 48.56 కోట్లు

    ఉత్తరాంధ్ర 31.55 కోట్లు

    ఈస్ట్ 15.44 కోట్లు

    వెస్ట్ 12.37 కోట్లు

    గుంటూరు 17.47 కోట్లు

    కృష్ణా 13.97 కోట్లు

    నెల్లూరు 08.86 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 17 రోజులకు గానూ 256.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

    తమిళనాడు 36.45 కోట్లు

    కేరళ 10.18 కోట్లు

    కర్ణాటక 41.30 కోట్లు

    హిందీ 113.99 కోట్లు

    ఓవర్సీస్ 94.80 కోట్లు

    రెస్ట్ 9.35 కోట్లు

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 17 రోజులకు గానూ 562.08 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 17 రోజులకు గానూ రూ. 1027 కోట్లను కొల్లగొట్టింది

    Also Read: RRR vs Ghani: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు నష్టాల ప్రళయం !

    ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 17 రోజులు పూర్తయ్యేసరికి రూ. 562.08 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1027 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది..

    Also Read: RRR Record Breaking: మరో సరికొత్త రికార్డు నమోదు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ !

    Tags