Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ ఆ నటుడికి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఇదే...

Ram Charan: రామ్ చరణ్ ఆ నటుడికి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఇదే…

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన బూచి బాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

Also Read: ఇజ్రాయెల్‌లో వేలాది కాకులకు ఏమైంది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? వినాశనమేనా?

ప్రేక్షకులందరిని థియేటర్ కి రప్పించే సినిమాని చేస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… రామ్ చరణ్ ధృవ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నవదీప్ తన క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల అతన్ని చాలా వరకు కామెంట్ చేసే వారట. ఒక సన్నివేశంలో వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు నవదీప్ సరిగ్గా చేయకపోతే రామ్ చరణ్ తనకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారట.

టైం వేస్ట్ చేస్తున్నావ్ తొందరగా సీన్ ఫినిష్ చేయమని చెప్పారట. ఇక ఇదంతా కామెడీగా జరిగిన కన్వర్జేషన్ గా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా నవదీప్ మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇటు రామ్ చరణ్, అటు అల్లు అర్జున్, రానా లాంటి వాళ్ళతో కూడా అతను చాలా క్లోజ్ గా ఉంటాడు… అందువల్లే రామ్ చరణ్ – నవదీప్ మధ్య అంత మంచి బాండింగ్ ఉంది.

దానివల్ల ఒకరి మీద ఒకరు కామెడీని చేసుకోగలిగే అంత ఫ్రీడమ్ కూడా ఉందని వాళ్లిద్దరి క్లోజ్ గా ఉండే మరికొందరు చెబుతుంటారు. నవదీప్ సైతం గతంలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క చిన్న ఆఫర్ వచ్చిన కూడా చేస్తానని చెప్పాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా రామ్ చరణ్ తో తను కలిసి నటించే అవకాశాలు కూడా లేకపోలేదనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version