Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi: రామ్ చరణ్ పెద్ది మూవీతో ఆ ఇద్దరిని దాటేస్తాడా..?

Ram Charan Peddi: రామ్ చరణ్ పెద్ది మూవీతో ఆ ఇద్దరిని దాటేస్తాడా..?

Ram Charan Peddi: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కొత్త పంతులు తొక్కుతుంది. రామ్ చరణ్ సైతం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరో మరెవరు లేనెంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న ‘పెద్ది’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపును సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రేక్షకులందరు నిరాశను వ్యక్తం చేశారు. ఈ దెబ్బతో రామ్ చరణ్ తన మార్కెట్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…

ఇక పెద్ది సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే లక్ష్యంతో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నాడు. అదే కనక జరిగితే ఇప్పటి వరకు వరకు టాప్ లో ఉన్న ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరిని పక్కకు నెట్టేసి రామ్ చరణ్ మొదటి స్థానంలోకి వెళ్ళిపోతాడు. మరి ఆ ఫీట్ ని అందుకోగల కెపాసిటీ పెద్ది మూవీకి ఉందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎలా ఉపయోగపడబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్య భరితమైన కథాంశమైతే ఉంటుంది. ఇక పెద్ది సినిమాలో సైతం జనానికి మోటివేషనల్ గా ఉండే కొన్ని లైన్స్ అయితే చెప్పబోతున్నారు. దానివల్ల ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే కాన్ఫిడెంట్ తో మేకర్స్ ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version