Homeఎంటర్టైన్మెంట్Rakhi Sawant: రాఖీ సావంత్ కు ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రియుడు?

Rakhi Sawant: రాఖీ సావంత్ కు ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రియుడు?

Rakhi Sawant: వివాదాస్పద విషయాల్లో ముందుండే రాఖీ సావంత్ మరో బాంబు పేల్చింది. తన భర్తకు విడాకులిచ్చి మరో ప్రేమికుడితో ప్రేమలో పడింది. దీంతో భర్త రితేష్ సింగ్ ను పక్కన పెట్టేసింది. ప్రేమికుల దినోత్సవం రోజే ఈ ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. రితేష్ సింగ్ కు ఇప్పటికే పెళ్లయి కొడుకు కూడా ఉన్నాడని అతడిని దూరం పెట్టింది. బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ సంపాదించుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వనందున అతడికి దూరంగా ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో పడింది. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు.

Rakhi Sawant
Rakhi Sawant, adil durrani

రితేష్ తో బ్రేకప్ తరువాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది తరువాత అదిల్ పరిచమయ్యాడు. నెలరోజుల్లోనే ప్రపోజ్ చేశాడు. తనకంటే చిన్నవాడైనందున అతడి ప్రేమను అంగీకరించలేదు.దీనికి అదిల్ చాలా ఉదాహరణలు చెప్పాడు. వయసులో తేడాలు ప్రేమను దూరం చేయలేవు. ప్రేమ ఉంటే చాలు వయసు ఏం చేస్తుంది. చిన్నవాడైతే మాత్రం నిన్ను చూసుకోలేనా అంటూ అతడు చేసిన ప్రపోజ్ కు ఫిదా అయిపోయింది. అతడి ప్రేమను ఒప్పుకుంది. ప్రస్తుతం వారు ప్రేమలో విహరిస్తున్నారు.

Also Read: Kovai Sarala: కోవై సరళ అందుకే పెళ్లి చేసుకోలేదా?

అదిల్ ప్రేమ ఎలా కలిసిందనే దానిపై వివరించింది. తనకు ఓ వ్యాపార భాగస్వామి ఉన్నాడు. అతడి దగ్గర నా నెంబర్ తీసుకున్న అదిల్ నాతో ఫోన్ లో టచ్ లో ఉండేవాడు. అలా మా ప్రేమ చిగురించింది. ఓ సారి తనే నాతో ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ వారి తల్లిదండ్రులు మా ప్రేమను అంగీకరించడం లేదు. నా డ్రెస్సింగ్ విధానం వారికి నచ్చడం లేదు. దీంతో వారిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకుంటామని చెబుతోంది. పెద్దల సమక్షంలోనే మా వివాహం జరుగుతుందని వెల్లడిస్తోంది.

Rakhi Sawant
Rakhi Sawant, adil durrani

కర్ణాటకలోని మైసూర్ లో ఉండే అదిల్ తన కోసం ముంబై వచ్చేవాడు. ఓ సారి నాకు బీఎమ్ డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడు. దీంతో రాఖీ సావంత్ ప్రేమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. మొత్తానికి తన భవిష్యత్ బంగారంగా ఉంటుందని ఆశిస్తోంది. అదిల్ తో జీవితాంతం కలిసుంటానని చెబుతోంది. వీరి ప్రేమ చిగురించాలని వారి ఆశలు పండాలని అభిమానులు ఆశిస్తున్నారు. వయసులో చిన్నవాడైనా తనకు అన్ని విధాలా సరిజోడని చెబుతోంది.

రాఖీ సావంత్, అదిల్ జోడీ భవిష్యత్ లో మంచి జంటగా గుర్తింపు తెచ్చుకోనుంది. వారి ప్రేమానుగరాలు అలా ఉన్నాయి. ప్రేమలో పడిన జంట కావడంతో ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటూ ఆప్యాయతలు నెమరు వేసుకుంటూ మంచి మార్గంలో నడవాలని అందరు కోరుకుంటున్నారు.

Also Read:Balakrishna Movie Shoot In Chiranjeevi House: చిరంజీవి ఇంట్లో బాలయ్య బాబు సినిమా షూటింగ్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular