Homeఎంటర్టైన్మెంట్Rajinikanth vs Vijay: పాలిటిక్స్ లో దళపతి విజయ్ కంటే రజినీకాంత్ ఇంటెలిజెంటా..?

Rajinikanth vs Vijay: పాలిటిక్స్ లో దళపతి విజయ్ కంటే రజినీకాంత్ ఇంటెలిజెంటా..?

Rajinikanth vs Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తన తరువాత తమిళంలో అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో దళపతి విజయ్… ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. మరి అలాంటి విజయ్ ప్రస్తుతం ‘పీవీకే’ అనే పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆయన ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటినుంచి అతనికి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. రీసెంట్ గా విజయ్ భార్య సంగీత సైతం తనకు విజయ్ నుంచి డివోర్స్ కావాలంటూ కోర్ట్ మెట్లెక్కింది. వాటి మీద విజయ్ ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. విజయ్ సినిమాలో సక్సెస్ ఫుల్ గా రాణించాడు మరి పాలిటిక్స్ లోకి రావడం ఎందుకు అంటూ అతని అభిమానులైతే కొన్ని కామెంట్లు చేశారు.

కానీ ఆయన వేటిని పట్టించుకోకుండా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం అతనికి అంత పెద్దగా కలిసి రావడం లేదు. పాలిటిక్స్ విషయంలో విజయ్ కంటే రజనీకాంత్ చాలా బెటర్ గా ఆలోచించాడంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే రజనీకాంత్ ఒక కొత్త పార్టీని పెట్టి రాజకీయంగా ప్రవేశం చేసిన కొద్ది రోజులకే ఆ పార్టీని రద్దు చేసి తన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో అతనికి హెల్త్ బాలేదు. దానికి తోడుగా ఇతర పార్టీల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేక ఆ విమర్శలను ఎదురుకోలేక ఎందుకని చెప్పి అతను తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక విజయ్ సైతం రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం పోటి చేసినంత మాత్రాన అధికారంలోకి వస్తాడనే గ్యారంటీ లేదు. ఆయన చాలా సంవత్సరాల పాటు ప్రజల్లో తిరిగి వాళ్లకు అతని మీద నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే జనాలు అతనికి ఓటు వేసి గెలిపిస్తారు. అది ఎప్పుడు జరుగుతుందనేది తెలియదు. కానీ జరగాలి అంటే మాత్రం ఆయన చాలా సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version