https://oktelugu.com/

James Collections: నాలుగు రోజుల్లో 100 కోట్లు.. ఇది పునీత్ రేంజ్ అంటే.. !

James Collections: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన చిత్రం ‘జేమ్స్’ ఈ నెల 17న విడుదల అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది ఈ సినిమా. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తుంది జేమ్స్ చిత్రం. నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రీకాంత్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 23, 2022 / 12:45 PM IST
    Follow us on

    James Collections: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన చిత్రం ‘జేమ్స్’ ఈ నెల 17న విడుదల అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది ఈ సినిమా. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తుంది జేమ్స్ చిత్రం. నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు.

    James

    పునీత్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. పైగా ఈ సినిమాతో అన్నీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా పునీత్ ఫ్యాన్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తమ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. కాగా ‘జేమ్స్’ అభిమానులను ఆకట్టుకుంటుండగా.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పునీత్‌ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

    Also Read: Chiranjeevi: అందరం తిలకించి విజయవంతం చేద్దాం – చిరంజీవి

    ‘సూపర్ సినిమా. పునీత్ ఎప్పటికీ కింగ్. బిగ్ స్క్రీన్‌ పై అప్పు సార్‌ ను చూసేందుకు మేము ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటాం. కాగా చేతన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక పునీత్ రాజ్‌ కుమార్‌ పై ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించినట్లుగానే మిగిలిన హీరోలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    ఫ్యాన్స్ అయితే.. ఇప్పటి నుంచే పునీత్ చిత్ర పటాలను రెడీ చేస్తున్నారు. ఇక పునీత్ పేరట ఓ గుడిని కూడా కట్టబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: Ramarao On Duty Release Date: జూన్ 17న ‘రామారావు ఆన్ డ్యూటీ’.. సక్సెస్ కొడతాడా ?

    Tags